ఛీ ఛీ... బండి సంజయ్ ఇష్యూపై ప్రకాశ్ రాజ్ *Politics | Telugu OneIndia

2022-08-23 892

Prakash Raj Reacts On Bandi Sanjay Issue and asks How These People Will Protect Telugu Self Respect | తెలుగు జాతి నినాదం ఆత్మగౌరవంతో బతకడం, ఎవరికీ గులాం గిరీ చేయొద్దు. ఇదే నినాదంతో పార్టీలు ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. కానీ నిన్న అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుంది. వీళ్లా తెలుగువారీ ఆత్మగౌరవాన్ని కాపాడేది అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.


#bandisanjay
#prakashraj
#bjp
#telangana
#amitshah
#pmmodi

Videos similaires